IPL 2021: WATCH David Warner, Kane Williamson Keep Ramzan Fast Along With SRH Teammates Rashid Khan, Mujeeb Ur Rahman & Others
#IPL2021
#DavidWarnerRamzanfast
#KaneWilliamsonobserveRamzanfast
#SRHTeammates
#Rashid Khan,
#MujeebUrRahman
##ManishPandey
#SunrisersHyderabad
#OrangeArmy
#KaviyaMaran
#Ramadan

భారత్.. సర్వమత సమ్మేళనానికి నిదర్శనం.. మతాలు వేరైనప్పటికీ.. అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అలాంటి ఈ గడ్డపై అడుగు పెట్టిన మహత్యమో.. ఏమో గానీ- అన్యమతానికి చెందిన ఇద్దరు అంతర్జాతీయ స్థాయి స్టార్ క్రికెటర్లు.. రంజాన్ ఉపవాస దీక్షను పాటిస్తున్నారు. తోటి ముస్లిం ఆటగాళ్లతో కలిసి కఠోర దీక్షను అనుసరిస్తున్నారు.రంజాన్ ఉపవాస దీక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలిసిన విషయమే. మంచినీటిని కూడా స్వీకరించారు.